19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది.
19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది.
ఈ కార్యక్రమములో
1. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు – ఆర్ష మరియు సూఫీ ధర్మం, శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం
2. మోస్ట్ రెవరెండ్ మల్లవరపు ప్రకాష్ గారు – ఆర్చిబిషప్ ఆఫ్ విశాఖపట్నం
3. శ్రీ స్వామి స్వంసంవేద్యానంద మహారాజ్ గారు – రామకృష్ణ మిషన్, విశాఖపట్నం
4. షేఖ్ మకబుల్ గారు – జమాతే ఇస్లామీ హింద్, విశాఖపట్నం
5. జ్ఞాని బల్జీత్ సింగ్ గారు – గురుద్వార సద్ సంగత్
6. బి.కె శివ లీల గారు – బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయ, విశాఖపట్నం
7. డి.వి.ఎస్ గణపతి రాజ్ గారు – బుద్ధిజం
8. సురేష్ గోలెచ గారు – శ్రీ శంభవనాథ్ టెంపుల్
పాల్గొని ప్రసంగించారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.
ప్రెస్ నోట్
https://etvbharat.page.link/hRMR8TofzhbrG4Dz9