ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం హైదరాబాద్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఎస్.యల్ కృష్ణ ప్రసాదరావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది
ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం హైదరాబాద్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఎస్.యల్ కృష్ణ ప్రసాదరావు గారు (సీనియర్ చీఫ్ ఇంజనీర్, ఈటీవీ), శ్రీమతి విజయలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.