16 నవంబర్ 2019 – పదిహేనవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 15 (Saturday, 16th November 2019) Karthikamasam tour Sathguru Sri Dr.Umar Alisha garu has visited Lakshmipuram, Vijayawada and delivered the spiritual discourse. Swamy was felicitated by disciples and also several disciples attended the meeting.

పదిహేనవ రోజు శనివారం తేదీ 16 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో లక్ష్మీపురం, విజయవాడ లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


48. Lakshmipuram(లక్ష్మీపురం)

పదిహేనవ రోజు శనివారం ఉదయం తేదీ 16 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో లక్ష్మీపురం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం లో స్థానిక శ్రీ రామ ఆలయ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు.


49. Vijayawada (విజయవాడ)

పదిహేనవ రోజు శనివారం రాత్రి తేదీ 16 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటన లో విజయవాడ నగరం, కృష్ణా జిల్లా, సిద్దార్థ కళాశాల ఆడిటోరియం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు.
అతిధులు మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు, శ్రీ దత్తార్షిత సరస్వతి గారు, ఆధ్యాత్మికవేత్త శ్రీ మహర్షి వినయ భూషణ్ గారు, కమ్యూనిటీ ఆరోగ్య కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ మాకల సత్యనారాయణ గారు, శ్రీ షేక్ సులేమాన్ షా గారు, శ్రీ షేక్ జాని గారు పాల్గొని ప్రసంగించినారు.

no images were found


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)

no images were found


You may also like...