11 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం పాకల పాటి సత్యవతి గారి ఇంటిలో జరిగినది
11 ఏప్రిల్ 2019 – విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం
11 ఏప్రిల్ 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమం పాకల పాటి సత్యవతి గారి ఇంటిలో జరిగినది. ఆరాధన లో పి.సత్యవతి గారు, పి.సరస్వతి గారు, యు.ఆషా గారు, యు.విజయ గారు, యు.ప్రపధ్య గారు, యు.సౌమ్య గారు, యు.కార్తికేయ గారు, హరిత గారు, పి.లిఖిత గారు పాలుగొన్నారు.