ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం కటకోటేశ్వరం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ బెజవాడ సూర్యనారాయణ గారు, శ్రీమతి నాగమణి దంపతుల స్వగృహం లో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యులకు సన్మానం మరియు ఆరాధన నిర్వహించబడినది
ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం కటకోటేశ్వరం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ బెజవాడ సూర్యనారాయణ గారు, శ్రీమతి నాగమణి దంపతుల స్వగృహం లో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యులకు సన్మానం మరియు ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.