8 మే 2019 – రెండవ రోజు వైశాఖమాస పర్యటన వివరములు
తేది 8 మే 2019 న రెండవ రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కన్నాపురం ఆశ్రమం, ఉనకరమిల్లి మరియు మద్దూరు గ్రామాలలో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాల్గొన్నారు.
5. కన్నాపురం ఆశ్రమం, జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
6. ఉనకరమిల్లి గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
7. మద్దూరు గ్రామం, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా