USA – 07 డిసెంబర్ 2019 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారి స్వగృహంలో నిర్వహించబడినది
USA – 07 డిసెంబర్ 2019 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.
USA December 2019 Online Monthly Aaradhana was conducted on 7th December 2019 at Srimathi RudraRaju Prasanthi gari Home.
తేది: 07 డిసెంబర్ 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు
పాలుగొన్న సభ్యులు:
1.శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారు, రుద్రరాజు అంజలి, రుద్రరాజు వరుణ్ కుటుంబ సభ్యులు
2.శ్రీ కోసూరి వెంకట రామానుజ రావు గారు, శ్రీమతి కోసూరి హేమలత లక్ష్మి గారు, కోసూరి సత్యనారాయణ గారు, కోసూరి దివ్యవాణి గారు, కోసూరి హను రిష్, కోసూరి కుందన కుటుంబ సభ్యులు
3.శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు, చెనుమోలు సత్య కోవిద్, చెనుమోలు కాశ్వీ కుటుంబ సభ్యులు
4.శ్రీమతి భూపతిరాజు నీలిమ గారు
5.శ్రీమతి రుద్రరాజు సౌమ్య గారు
6.శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
7.శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు
8.శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
9.శ్రీ పోటూరి నాగ దివ్య గారు
10.శ్రీ పోటూరి నాగ రాజా గారు
11.శ్రీ నూతక్కి భరత్ గారు
12.శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు
13.శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు
14.శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి అడబాల శ్రీలక్ష్మి, అడబాల అవనిష్ కుటుంబ సభ్యులు
15.శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు
ఎజెండా:
1.గురుబ్రహ్మ -హోస్ట్.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – శ్రీ పోటూరి నాగ దివ్య గారు.
4.మంత్రం ధ్యానం – అందరు.
5.హారతి -హోస్ట్.
6.ఈశ్వరుడు కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు.
7.సంక్షిప్త వివరములు – నవంబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు.
8.సంక్షిప్త వివరములు – నవంబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి గారు.
9.చిరంజీవి సత్య కోవిద్ ప్రసంగించెను:
గురువు అనగా బ్రహ్మ ,విష్ణు, పరమేశ్వరులకు అతీతుడు ఎవరైతే లేవగానే స్వామిని ప్రార్దిస్తారో, వాళ్లకి భక్తి ,ముక్తి ప్రసాదిస్తారు. స్వామి మీరేమీ కష్టపడిన అవసరం లేదండి సోమరితనం లేకుండా ఒక్క చిలక పలుకు స్వామి, అంటే చాలు స్వామి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. “రక్ష రేఖలు కట్టుకుంటే రక్ష కాదు స్వామి అనే రెండక్షరాలే రక్ష”
చిరంజీవి కాశ్వీ “గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురు దేవో, మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ సద్గురు వే నమః” చెప్పెను.
10.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘ప్రాప్తము’ – శ్రీ పోటూరి నాగ రాజా గారు మరియు శ్రీ గొట్టుముక్కల రమేష్ రాజు గారు చక్కటి ప్రసంగం చేసినారు.
మోడరేటర్ – శ్రీ అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు