Middle East – ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం మస్కట్ లో స్వామి ఆరాధన కార్యక్రమం శ్రీ దివ్య ఆదినారాయణగారు స్వగృహంలో నిర్వహించబడినది

Middle East – ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం మస్కట్ లో స్వామి ఆరాధన కార్యక్రమం శ్రీ దివ్య ఆదినారాయణగారు స్వగృహంలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ఆరాధన మరియు షా తత్వం గ్రంధ పఠనం జరిగినది. ఈ కార్యక్రమం లో శ్రీ డి.వి.సూర్య కుమార్ గారి ఫ్యామిలీ, శ్రీ సూర్య ప్రకాష్ గారి ఫ్యామిలీ మరియు సాయి కృష్ణ హాజరయ్యారు.

01-Adhinarayana-Aaradhana-Muscat-06122019

You may also like...