ది.03 అక్టోబర్ 2019 గురువారం మధ్యాహ్నం అమ్మాజీపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ కె. రాంబాబు, శ్రీమతి రమావతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది
ది.03 అక్టోబర్ 2019 గురువారం మధ్యాహ్నం అమ్మాజీపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ కె. రాంబాబు, శ్రీమతి రమావతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
నిర్వాహకులు: శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు