ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది by publisher9 · October 3, 2019ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు October 8, 2019
ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది February 2, 2020
విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది February 21, 2019