USA – 3 ఆగష్టు 2019 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

3 ఆగష్టు 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది.

USA August 2019 Online Monthly Aaradhana was conducted on 3rd August 2019 at Mutyala Satyanarayana gari Home.

తేది: 3 ఆగష్టు 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: ముత్యాల సత్యనారాయణ గారు
పాలుగొన్న సభ్యులు:
1.ముత్యాల సత్యనారాయణ గారు, పవిత్ర గారు, అక్షర కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితుడు సంతోష్ గారి కుటుంబ సభ్యులు
2.చెనుమోలు నాగేశ్వరరావు గారు, రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు
3.కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారి కుటుంబ సభ్యులు
4.పొత్తూరి నాగ రాజా గారు, విద్యుల్లత గారి కుటుంబ సభ్యులు
5.పొత్తూరి నాగ దివ్య గారు
6.యేలుబడి కళ్యాణి గారు
7.నూతక్కి భరత్ గారు
8.సోంపల్లి వెంకట వరప్రసాదరావు గారు
9.తోలేటి వంశీకుమార్ గారు
10.సత్తి ఉమామహేశ్వరి గారు
11.కురుటి వరలక్ష్మి గారు
12.తంత్రవాహి లక్ష్మి గారు
13.రుద్రరాజు ప్రశాంతి గారు
14.గొట్టుముక్కల రమేష్ రాజు గారు
15.అడబాల వెంకటేశ్వరరావు గారు
16.తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

3 ఆగష్టు 2019 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది.

3 ఆగష్టు 2019 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది.

3 ఆగష్టు 2019 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

ఎజెండా:
1.గురుబ్రహ్మ -హోస్ట్.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – చేనుమోలు రామలక్ష్మి గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – పొత్తూరి నాగ దివ్య గారు.
4.మంత్రం ధ్యానం – అందరు.
5.హారతి -హోస్ట్.
6.ఈశ్వరుడు కీర్తన – యేలుబడి కళ్యాణి గారు.
7.కీర్తన – చెనుమోలు కోవిద్, గురు బ్రహ్మం – చెనుమోలు హాసిని
8.సంక్షిప్త వివరములు -జులై నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – చెనుమోలు రామలక్ష్మి గారు.
9.సంక్షిప్త వివరములు – జులై నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – సత్తి ఉమామహేశ్వరి గారు.
10.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘బాంధవ్యము’ గొట్టుముక్కల రమేష్ రాజు గారు మరియు రుద్రరాజు ప్రశాంతి గారు. సైంటిఫిక్ విశ్లేషణ బై సోంపల్లి వెంకట వరప్రసాదరావు గారు మరియు ఇతర సభ్యులు.

మోడరేటర్ – అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...