USA – 02 నవంబర్ 2019 శనివారం అమెరికాలో నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 02 నవంబర్ 2019 శనివారం అమెరికాలో నవంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

USA November 2019 Online Monthly Aaradhana was conducted on 2nd November 2019 at Srimathi Penmetsa Jaya gari Home.

తేది: 02 నవంబర్ 2019 (శనివారం)
సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది
హోస్ట్: శ్రీమతి పెన్మెత్స జయ గారు
పాలుగొన్న సభ్యులు:
1.పెన్మెత్స జయ గారు
2.శ్రీ కోసూరి వెంకట రామానుజ రావు గారు, శ్రీమతి హేమలత లక్ష్మి గారు, కోసూరి సత్యనారాయణ గారు, దివ్యవాణి గారు, హను రిష్, కుందన  కుటుంబ సభ్యులు
3.కుంట్ల ప్రసాద్ గారు, కుంట్ల రాణి గారి కుటుంబ సభ్యులు
4.భూపతిరాజు నీలిమ గారు
5.చామర్తి కిరణ్ కుమార్ గారు
6.నూతక్కి భరత్ గారు
7.సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు
8.రుద్రరాజు సౌమ్య గారు
9.సత్తి ఉమామహేశ్వరి గారు
10.వేగేశ్న శ్రీ వాణి గారు
11.అవ్వారి లక్ష్మి గారు
12.తంత్రవాహి లక్ష్మి గారు
13.సుబ్బరాజు గారు
14.అడబాల వెంకటేశ్వరరావు గారు
15.తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

ఎజెండా:
1.గురుబ్రహ్మ -హోస్ట్.
2.జ్ఞ్ఞాణమధ్యానములు ప్రార్ధన – కోసూరి హేమలత లక్ష్మి గారు.
3.ఓం ఈశ్వర ప్రార్ధన – నూతక్కి భరత్ గారు.
4.మంత్రం ధ్యానం – అందరు.
5.హారతి -హోస్ట్.
6.ఈశ్వరుడు కీర్తన – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు.
7.సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల అమెరికా వీక్లీ / త్రయీసాధన ఆరాధనలు – కుంట్ల రాణి గారు.
8.కీర్తన – కోసూరి హేమలత లక్ష్మి గారు.
9.సంక్షిప్త వివరములు – అక్టోబర్ నెల గురువారం పిఠాపురం స్వామి ఉపన్యాసములు – కోసూరి సత్యనారాయణ గారు.
10.స్పీకర్స్ ఆన్ కీ నోట్ ఆన్ టాపిక్ ‘మూర్ఖడు’ –  భూపతిరాజు నీలిమ గారు మరియు సోంపల్లి వెంకట వరప్రసాద రావు గారు చక్కటి ప్రసంగం చేసినారు.

మోడరేటర్ – అడబాల వేంకటేశ్వరరావు గారు
కోఆర్డినేటర్ – తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

You may also like...