జ్ఞాన చైతన్య సభ | Kompally Jnana Sabha | Kompally, Hyderabad | 22nd Dec 2024

జ్ఞాన చైతన్య సభ, హైదరాబాదు మహా నగరంలో 22.12.2024 తేదీన (ఆదివారము) శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలిషా వారి అధ్యక్షతన జ్ఞాన చైతన్య సభ ఉ. 10 గం. ల నుండీ మధ్యాహ్నము 1 గంట వరకు కొంపల్లి లో నిర్వహించబడినది. సభ్యులు పాల్గొన్నారు.

You may also like...