సభల వివరములు (Sabha details):
-
ది. 21 నవంబర్ 2024 గురువారం సాయంత్రం నూతన ఆశ్రమం లో 4:30 గంటలకు - గురువారం సభ ప్రారంభం (On 21 November 2024 at Morning 4:30 PM IST - Thursday Pithapuram Sabha at New Ashram)
గమనిక:
పిఠాపురం లో జరిగే అన్ని సభలకు సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాలి.
ఇట్లు
సెంట్రల్ కమిటీ
పిఠాపురం నూతన ఆశ్రమం లో గురువారం కార్యక్రమాల సమయాలు
దర్శనం: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు
సభ: సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
పీఠాధిపతుల దర్శనం: ప్రతినెలా 2వ గురువారం మరియు 4వ గురువారం
సూచన
స్వామిని దర్శించుకొనుటకు వచ్చువారు,
*విశ్వ కార్డు తప్పనిసరిగా మీ వెంట తీసుకొని రావలెను.
*మెడికల్ రిపోర్ట్స్, హాస్పిటల్ రిపోర్ట్స్ మరియు డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని రావద్దు.
*ఆపదలు, కష్టాలు, అనారోగ్యాలు విన్నవించి స్వామివారి అమూల్యమైన కాలాన్ని వృధా చేయవద్దు. శ్రీ మొహిద్దీన్ బాదుషా మెమోరియల్ ముల్టీస్పెషలిటీ హొమియో క్లినిక్ డాక్టర్స్ ని సంప్రదించండి.
ఆరాధనలు :
3 వారలు, 6 వారలు లేదా 9 వారలు గురువారము లు వరుసగా నిర్వహించుకొని, మరియు ప్రత్యేక సభలలో, మహా సభల లో ఆరాధనలు నిర్వహించుకొని స్వామి వారి మహోన్నతమైన ఆశీస్సులు అనే ధనాన్ని పొంది సుఖముగా, శాంతిగా, ఆనందంగా, తృప్తిగా జీవించండి.
శుభకార్యాలకుకూడా మీ గృహాలలో నిర్వహిపబడే శుభ కార్యాలకు, గృహప్రవేశాలకు, విదేశీ ప్రయాణాలకు, ఉద్యోగాలు, వ్యాపార అభివృద్ధి కొరకు గురువారము ఆరాధనలు, ప్రత్యేక సభల లో ఆరాధనలు, మహా సభల లో ఆరాధనలు నిర్వహించుకొని స్వామి వారి దివ్యమైన శుభ ఆశీస్సులు పొందండి.
ఇట్లు
పీఠం సెంట్రల్ కమిటీ
సభ్యులకు విజ్ఞప్తి
శ్రీ కహెన్షవాలి దర్గా (తుని ఆశ్రమం) ప్రతి సోమవారం టెలీఫోనిక్ ఆరాధన జరుపబడును.
మొదటి ఆరాధన : మధ్యాహ్నము ఆరాధన 11 గం నుండి 12 గం వరకు
రెండవ ఆరాధన : సాయంత్రము ఆరాధన 7 గం నుండి 8 గం వరకు
పీఠం సభ్యులు ఎవరైనా ఈ ఆరాధన కార్యక్రమము లో పాల్గొనవచ్చును.
ఎవరైనా ఆరాధన కార్యక్రమం లో పాల్గొనదలచినవారు ముందుగా మంగళవారం నుండి ఆదివారం వరకు అప్పన్న రెడ్డి గారికి ఫోన్ ద్వారా కానీ వాట్సఅప్ ద్వారా కానీ పేర్లు పంపవలెను 6300017577
3డి / 3కే – పొదుపు – విరాళము – అభివృద్ధి లో సొమ్ము చెల్లించే విధానములు
1. ప్రతి సభ్యుడు ఈ అకౌంట్ నెంబర్ ను గూగుల్ పే / ఫోన్ పే / భీం యాప్ లో రిజిస్టర్ చేసుకోండి. దీనిద్వారా మనం పొదుపు-విరాళము-అభివృద్ధి సొమ్మును పీఠం అకౌంట్ లో కట్టుకునే అవకాశము ఉంది. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మనం ప్రతి నెల సులువుగా సొమ్మును పిఠాపురం అకౌంట్ కు పంపవచ్చును.
2. స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్ ద్వారా మీ అకౌంట్ నుండి ప్రతి నెల పీఠం అకౌంట్ కు బదిలీ చేసుకునే అవకాశము కూడా కలదు.
3. స్టేట్ బ్యాంకు వారు చేసిన మర్పులకు గాను, మన పీఠం లింక్ (https://www.sriviswaviznanspiritual.org/donations/) ద్వారా చేయుచున్న *”3 – Corpus Donation for Land & Building Constructions”. (౩D డొనేషన్) సరిగా పనిచేయని కారణముగా ఈ క్రింది విధంగా పంపగోరతున్నాము.
*3D (Deposit – Donation – Development)
“పొదుపు-విరాళం-అభివృద్ధి”
*GPay or PhonePe etc., (Online) ద్వారా డొనేషన్ పంపుటకు:
అకౌంట్ వివరములు:
SBI : C. A /C No. 37707916154
IFSC: SBIN0001003
A/C NAME: SRI VISWA VIZNANA VIDYA ADHYATMIKA PEETHAM,
STATE BANK OF INDIA,
MAIN BRANCH,
PITHAPURAM-533 450
*ముఖ్య గమనిక:
*a.మీరు డొనేషన్ “Pay/చెల్లింపు” చేసిన తరువాత, ఎవరి పేరున చెల్లించినది, వారి పూర్తి పేరు మరియు వివరములు తో పాటుగా పేమెంట్ రిసిప్ట్ “షేర్ / స్క్రీన్ షాట్” తప్పనిసరిగా శ్రీ ఉమా మహేశ్వర రావు గారి సెల్ నెం.: 9182037086 కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపవలెను. కట్టిన సొమ్ముకు రసీదు వాట్సాప్ ద్వారా మీకు పంపబడును. మీరు కట్టిన సొమ్ముకు రసీదు తప్పనిసరిగా పొందవలెను.
*b.మీరు చెల్లించే విరాళమును పీఠం అకౌంట్ కు ఆన్లైన్ (Online) నందు మాత్రమే చెల్లించవలెను.
*c.చెల్లించే విరాళమును పీఠం అకౌంట్ కు నగదు (Cash) రూపములో కట్ట రాదు.
మీరు చెల్లింపు చేసే ముందు శ్రీ ఉమా మహేశ్వర రావు గారిని : 9182037086 ఫోన్ చేసి ఆ తరువాత సొమ్ము చెల్లించండి.
మీరు డొనేషన్ “పే” (చెల్లింపు) చేసిన తరువాత ఎవరి పేరున చెల్లించింది, పూర్తి పేరు, వివరాలు మరియు పేమెంట్ “స్క్రీన్ షాట్” తప్పనిసరిగా శ్రీ ఉమా మహేశ్వర రావు గారి నెంబరు కు 9182037086 వాట్సాప్ మెసేజ్ పంపగలరు. కట్టిన సొమ్ముకు రసీదు వాట్సాప్ ద్వారా మీకు పంపబడును. మీరు కట్టిన సొమ్ముకు రసీదు తప్పనిసరిగా పొందవలెను. ఇతర వివరములకు శ్రీ ఉమా మహేశ్వర రావు గారిని : 9182037086 సంప్రదించగలరు.
సభ్యులకు విజ్ఞప్తి,
ప్రతి మనిషికి మానసిక దైర్యం అనేది ఉండవలెను. మానసిక దైర్యం ఉండుటవలన ఇమ్మ్యూనిటి (అంటే రోగనిరోధక శక్తి) పెరుగుతుంది. ఈ ప్రస్తుత పరిస్థితులలో కరోనా నుండి రక్షణ పొందుటకు ఈ మానసిక దైర్యం అనేది అత్యంత అవసరం. దీనిని సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రతి గురువారం మనకి ఉపదేశిస్తున్నారు.
స్వామి మనకి సూక్ష్మమైన, అమోఘమైన, అభౌతికమైన క్రింది మార్గములు ప్రసాదించినారు.
1 త్రయీసాధన – (మహా మంత్ర సాధన, ధ్యాన సాధన, జ్ఞాన సాధన)
2. స్వామి ప్రసాదం (విభూది, పటిక బెల్లం)
3. తత్వజ్ఞాన మాసపత్రిక
4. ఆరాధన
5. పొదుపు-విరాళం-అభివృద్ధి
ప్రతిరోజు 20 నిముషములు ఉదయం, సాయంత్రం 6:30 గంటలకు త్రయీసాధన ఆచరించండి.
అదే విధముగా క్రింది సూచించిన భౌతిక విధానాలను పాటించండి
1. మాస్కు ను తప్పని సరిగా ధరించండి
2. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించండి
3. చేతులను తరచుగా శుభ్రపరుచుకొండి (శానిటైజ్ చేసుకోండి)
4. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు వెళ్లవలెను
5. తప్పనిసరిగా కోవిద్-19 వాక్సినేషన్ వేయించుకోండి
డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి ప్రసంగం వినండి
https://svvvap-my.sharepoint.com/:u:/g/personal/admin_svvvap_onmicrosoft_com/EUBn4msaMfdAnNZrkknOGIkBTzFshJxgNKuLcM1xbFzugA?e=aBoDVF
డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి గారి ప్రసంగాన్ని వీక్షించండి
https://youtu.be/JQRbGRlnVe4
మీకు ఎటువంటి సందేహాలు ఉన్న క్రింద పేర్కొన్న కోర్ కమిటీ వారిని సంప్రదించగలరు.
డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ : 9866388979
శ్రీ పేరూరి సూరిబాబు: 9848921799
శ్రీమతి పేరూరి కోమలి: 8520912234
శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ: 8500879843
శ్రీ ఎన్.టి.వి ప్రసాద్ వర్మ: 9492454174
శ్రీ ఏ.ఎన్ వెంకట రత్నం: 9573921999
శ్రీమతి కె. స్వర్ణలత: 7674822335
- Core Committee Speeches
- Dr Pingali Anand Kumar
- Sri Peruri Suribabu
- Smt Swarnalatha
- Dr Pingali Anand Kumar
- Mrs. Mani
- Energy Dynamics – Dr Pingali Anand Kumar
స్వామి విదేశీ పర్యటన వివరములు (Swamy International Tours):
స్వామి దేశీ పర్యటన వివరములు (Swamy India Tours):
https://www.plantmotherearth.org/
http://swami.spiritualshowers.com/
https://twitter.com/DrUmarAlisha/status/1268614118073929735?s=20